
అక్షర ఉదయమ్ – బాపట్ల
బాపట్ల చిల్ రోడ్డు వద్ద సోమవారం 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అంకమ్మరావు. కిషోర్ బాబు. సంయుక్తంగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు పై తిరుగుతున్న వాహన చోదకులను ఆపి తనిఖీ చేసి వారి వద్ద సరేనా పత్రాలు లేకపోవడంతో ఏడుగురు వాహన చోటుకులకు అపరాధ రుసుము విధించారు. రవాణా సిబ్బంది పాల్గొన్నారు.