బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

     

    అక్షర ఉదయమ్ – అమరావతి

     

    దీని ప్రభావంతో రేపు పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

    ఆతదుపరి 48 గంటల్లో అల్పపీడనం బలపడే సూచనలు

    దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు

    రేపు పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,
    గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు

    గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

    ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం

    శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

    ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

     

     

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...