స్వ‌చ్ఛ‌మైన విధుల‌తో దోష‌ర‌హిత ఓట‌ర్ల జాబితా : జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల అధికారుల‌తో ఈసీఐ సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ

స్వ‌చ్ఛ‌మైన విధుల‌తో దోష‌ర‌హిత ఓట‌ర్ల జాబితా స‌ర్ ప్ర‌క్రియ‌లో ప్ర‌తి ద‌శ‌లోనూ నాణ్య‌త‌కే అగ్ర‌స్థానం ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చొర‌వ అభినంద‌నీయం…