అనధికార లాటరీ నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అనధికార లాటరీ నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు

    అక్షర ఉదయమ్ – గుంటూరు

    గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు SB సీఐ శ్రీ అలహారి.శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈరోజు సుమారు ఉదయం 11:00 గంటల సమయంలో లాలాపేట పోలీస్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఆటోలో కూర్చుని సింగిల్ నంబర్ లాటరీ ఆడుతున్న 04 గురు వ్యక్తులను లాలాపేట పోలీస్ సిబ్బంది సహకారంతో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి లాటరీ టికెట్ల పుస్తకాలు, 3 సెల్ ఫోన్లు, రూ.4,700/- నగదు సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం లాలాపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.


    చట్ట వ్యతిరేకంగా బెట్టింగులు, అనధికార లాటరీలు, ఇతర పందేలను నిర్వహించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గౌరవ జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...