స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్

స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

2 రోజుల క్రితం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.

స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీ.

ఇదే కేసులో డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీల అధికారులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు.

ప్రభుత్వం నుంచి 10 శాతం నిధులు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించి, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని డిజైన్ టెక్, సిమెన్స్ అధికారులపై కేసు.