తిరుపతి డిప్యూటీ మేయర్ గా మునికృష్ణ

అక్షర ఉదయమ్ – తిరుపతి

 

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా ఆర్ మునికృష్ణ ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా, వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ కు 21 మంది కార్పొరేటర్ల మద్దతు తెలిపారు.