విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్

ఏపీలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో టాప్-1గా విజయవాడ వెస్ట్.
వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని 175 నియోజక వర్గాలకు ఏపీ ప్రభుత్వం ర్యాంకులు.
మొత్తం 175 నియోజక వర్గాల్లో ఎ ప్లస్‌లో 21 నియోజక వర్గాలు.. ఎ గ్రేడ్‌లో 153 నియోజక వర్గాలు, బి గ్రేడ్‌లో ఒక నియోజక వర్గం.
90 శాతం పైగా మార్కులతో ఎ ప్లస్ గ్రేడ్ సాధించిన 13 నియోజక వర్గాలు.
93 శాతం మార్కులతో నంబర్ వన్‌గా విజయవాడ పశ్చిమ నియోజక వర్గం.. 92 శాతం మార్కులతో రెండో ర్యాంక్ సాధించిన గాజువాక.
3వ ర్యాంక్ కాకినాడ అర్బన్ నియోజక వర్గం.. 4వ ర్యాంక్ విజయవాడ తూర్పు.
అక్షర ఉదయమ్ – అమరావతి