హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి: డీఎస్పీ

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

పల్నాడు జిల్లా నరసరావుపేటలో డిఎస్పి మరియు ఆర్టీవో అధికారుల ఆధ్వర్యంలో “హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి” అనే స్లోగన్ తో శనివారం నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం హీరో షోరూం నుండి ప్రారంభమై దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. డిఎస్పీ గారు మాట్లాడుతూ ఈ ర్యాలీ ద్వారా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను రక్షించుకోవచ్చనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అనేదే తమ ముక్య ఉదేశం అని తెలిపారు.