అమరావతి బస్సు లో నుండి జారిపడ్డ యువకుడు తీవ్ర గాయాలు

అక్షర ఉదయమ్ – మంగళగిరి

 

డ్రైవర్ అధిక వేగం అమరావతి బస్సు లో నుండి జారిపడ్డ యువకుడు తీవ్ర గాయాలు.

ఉండవల్లి లో అమరావతి బస్సు లో నుండి ఒక యువకుడు జారిపడి రోడ్డు పక్కన పొలాల్లో పడటంతో తీవ్ర గాయల పాలైయాడు.

బస్సు అధిక వేగంతో వెళ్లడంతో గతుల దాటికి జారి పడగా దాదాపు 200 మీటర్లు దూరం ముందుకు వెళ్లి బస్సు ఆగింది.

స్థానికులు గమనించి రోడ్డు పైకి తీసికువచ్చి యుకుడికి నీరు ఇచ్చి సపర్యలు చేశారు.

ఈ రోడ్డులో అమరావతి విజయవాడ బస్సులు అధిక వేగం తో వెళ్ళటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.