టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పీఠం

అక్షర ఉదయమ్ – నూజివీడు

టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పీఠం

18 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం.

వైసీపీకి షాక్‌ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు.

వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన 14 మంది కౌన్సిలర్లు.

టీడీపీకి మద్దతు తెలిపిన 10 మంది వైసీపీ కౌన్సిలర్లు.