తెలుగోడి గళం – అవినీతి పై సమరం
అక్షర ఉదయమ్ – తిరుమల
02-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 75,706 తలనీలాలు: 23,340 హుండీ కానుకలు : 3.34 కోట్లు వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 06 సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 8 గంటలు
WhatsApp us