జగ్గయ్యపేట బిఆర్. అంబేద్కర్ గురుకులం విద్యార్థుల ప్రతిభ

అక్షర ఉదయమ్ – జగ్గయ్యపేట

 

స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (2024-25) లో డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులం జగ్గయ్యపేట విద్యార్థుల ప్రతిభని చాటారు. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్- (2024-25) లో దేశవ్యాప్తంగా 1576 టీం ఐడియాస్ ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 76 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి. ఎన్. టి. ఆర్. జిల్లాలోని బి. ఆర్ అంబేద్కర్ గురుకులం, జగ్గయ్యపేట స్కూల్ నుండి 6 ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయని ప్రిన్సిపాల్ కె. లక్ష్మీ సుజాత తెలిపారు.