
అక్షర ఉదయమ్ – పొన్నూరు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ, పట్టణ, రూరల్ ప్రాంతాలలో రేపు శనివారం వారాంతపు విద్యుత్ మరమ్మత్తుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పొన్నూరు సబ్ డివిజన్ విద్యుత్ డిప్యూటీ ఇంజనీర్ జి. శ్యాం కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొన్నూరు పట్టణ,పట్టణ, మండల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.