చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు 

చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు 

 

అంచనా వేసిన సమయం కంటే ముందుగానే కేరళను తాకే అవకాశం.

 

అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతు పవనాలు.

 

ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసిన ఐఎండీ.

 

ఈ నెల 24న కేరళలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించే ఛాన్స్.

 

జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..