తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన

అక్షర ఉదయమ్ – హైదరాబాద్

ఉత్తమ మొదటి చిత్రం కల్కి

ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు

ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ (పుష్ప-2)

ఉత్తమ దర్శకుడు – నాగ్‌ అశ్విన్ (కల్కి)

ఉత్తమ నటి – నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ హాస్యనటులు – వెన్నెల కిషోర్‌, సత్య

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గణేష్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు

ఉత్తమ పుస్తకం – రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)

స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్)

స్పెషల్ జ్యూరీ – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

స్పెషల్ జ్యూరీ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం

2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను..
త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..