నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే “యరపతినేని“

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని వల్లెల గార్డెన్స్ లో చందోలు రామకృష్ణారావు, వెంకట సుశీల మనవడు సిద్ధార్ధ్ శుభన్ – మనవరాలు శక్తి స్త్రీ (డాక్టర్ చందోలు సతీష్ బాబు – శ్వేత కుమారుడు, కుమార్తె) ల నూతన వస్త్రాలంకరణ వేడుకకు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్ధ్ శుభన్, శక్తి స్త్రీలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆశీర్వదించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..