ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి..

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి..

జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎంను కొట్టిన వ్యక్తి..

సీఎం రేఖా గుప్తాకు వ్యతిరేకంగా వ్యక్తి నినాదాలు..

దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

– “అక్షర ఉదయమ్” న్యూస్