సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరుకానున్న సీఎం.
సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరనున్న సీఎం.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం కోరనున్న సీఎం.
సాస్కితో పాటు పూర్వోదయ పథకం తరహాలో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.
ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం.
రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సదస్సు.
అక్షర ఉదయమ్ – అమరావతి
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..