ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

     


    అక్షర ఉదయమ్ – పల్నాడు

    గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు సిఐలపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టిడిపి నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి, అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ సిఐ షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.

     

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    ఏపీపై మురసు ఎఫెక్ట్‌ – పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు

    అక్షర ఉదయమ్ - విజయవాడ :   ఏపీలో పలు జిల్లాలో మురసు తుపాను...

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...