తెలుగోడి గళం – అవినీతి పై సమరం
నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్పాట్
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. మధ్యప్రదేశ్ బుర్హన్పుర్లోని సిలంపురకు చెందిన నాలుగేళ్ల మేధాంశ్కు లాటరీలో రూ.53 లక్షల విలువైన ఫార్చ్యూనర్ కారు తగిలింది.
WhatsApp us