టీటీడీలో డిప్యూటీ ఈవోలు బదిలీ

శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా హరీంద్రనాథ్.
కళ్యాణకట్ట డిప్యూటీ ఈవోగా గోవిందరాజన్.
తిరుమల అన్నదానం డిప్యూటీ ఈవోగా సెల్వం.
గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా లోకనాథం.
సర్వీసెస్ డిప్యూటీ ఈవోగా భాస్కర్.
తిరుచానూరు పద్మావతి ఆలయ డిప్యూటీ ఈవోగా శాంతి.
తిరుపతి అన్నదానం డిప్యూటీ ఈవోగా వెంకటయ్య.
అక్షర ఉదయమ్ – తిరుమల