తెలుగోడి గళం – అవినీతి పై సమరం
“ఐ లవ్ పిడుగురాళ్ళ”
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం నూతన శోభను సంతరించుకుంటోంది. పిడుగురాళ్ళ పురపాలక సంఘం బైపాస్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన “ఐ లవ్ పిడుగురాళ్ళ“ సైన్ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది.
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
WhatsApp us