ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    ఆంధ్రాపై అర్నబ్ పంజా 

    • పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు

     

     

    అక్షర ఉదయమ్ – అమరావతి

     

     

    అర్నబ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదయ్యాయి. గరివిడి (విజయనగరం జిల్లా) – 26 సెంటీమీటర్లు, అనకాపల్లి (అనకాపల్లి జిల్లా) – 25 సెంటీమీటర్లు, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

     

    • వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలు

     

     

    • వేపాడ (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్లు

     

    • చీపురుపల్లి (విజయనగరం జిల్లా) – 25 సెంటీమీటర్లు

     

    • భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా) – 24 సెంటీమీటర్లు

     

    • మెంటాడ (విజయనగరం జిల్లా) – 24 సెంటీమీటర్లు

     

    • యలమంచిలి (అనకాపల్లి జిల్లా) – 24 సెంటీమీటర్లు

     

    • గంట్యాడ (విజయనగరం జిల్లా) – 23 సెంటీమీటర్లు

     

    • రణస్థలం (శ్రీకాకుళం జిల్లా) – 23 సెంటీమీటర్లు

     

    • గజపతినగరం (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు

     

    • నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు

     

    • విశాఖపట్నం (విశాఖపట్నం జిల్లా) – 22 సెంటీమీటర్లు

     

    • మెరకముడిదాం (విజయనగరం జిల్లా) – 22 సెంటీమీటర్లు

     

    • విజయనగరంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....