గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే యరపతినేని విజ్ఞప్తి

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – పల్నాడు జిల్లా :

     

    ఏపీలో మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గ ప్రజలందరికీ శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

    మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, పంటలు, పశువుల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకి దూరం ఉండాలని ఎమ్మెల్యే యరపతినేని కోరారు.

    అత్యవసర సహాయం కోసం ఈ క్రింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.

     

    • టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ : 1800 425 0101

    • రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం : 1070

    • అత్యవసర సహాయ సంఖ్య : 112

    • విద్యుత్ శాఖ టోల్-ఫ్రీ : 1912

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    తితిదే పాలక మండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

    అక్షర ఉదయమ్ - తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి...