అక్షర ఉదయమ్ – ధర్మవరం

ధర్మవరం సబ్ డివిజన్ లో అసాంఘిక కార్యకలాపాలు అనిచివేసే దిశగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయ్ పావనికి దిశా నిర్దేశం చేశారు. శనివారం ఎస్పీ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పూల మొక్కను అందజేశారు. 2023 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఉదయ్ పావని డీఎస్పీగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం శ్రీ సత్య సాయి జిల్లాకు నియమించారు.