అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌ డిసెంబర్ 12

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌ డిసెంబర్ 12

     

     

    అక్షర ఉదయమ్ – సినిమా న్యూస్

     

    బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ-2” తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చుకుంది. నిర్మాతల ప్రకటన ప్రకారం, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు క్లియర్ అవ్వడంతో డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 11న ప్రీమియర్ షోలు.

     

    కొద్దిరోజుల క్రితం షెడ్యూల్ చేసిన విడుదలను లీగల్, ఫైనాన్షియల్ సమస్యల కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. తద్వారా అభిమానుల్లో నిరాశ నెలకొన్నప్పటికీ, ఇప్పుడు తాజా తేదీని ప్రకటించడంతో మళ్లీ ఎక్స్‌పెక్టేషన్‌లు పెరిగాయి.

     

    “అఖండ” విజయానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం మీద టాలీవుడ్‌లో భారీ హైప్ ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌కి మంచి స్పందన లభిస్తున్నదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

    Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...