శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి ప్రభుత్వం ఫోకస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి ప్రభుత్వం ఫోకస్

ప్లంజ్ పూల్, దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లు, కొండ భాగం కోతకు గురి కావడంపై సీఎం చంద్రబాబు సీరియస్.

 

శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులపై సీఎం చంద్రబాబు ఆరా.

 

వెంటనే మరమ్మతు పనుల అంచనాకు చంద్రబాబు ఆదేశాలు.

 

కేబినెట్ ఆమోదానికి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు.

 

ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్