ఒంగోలులో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కలెక్టర్

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – ఒంగోలు

    ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లాలోని సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధుల నుండి స్టడీ మెటీరియల్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...