అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – త్రిపురాంతకం

    ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బుధవారం అక్రమ రేషన్ బియ్యం రవాణాను ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఆధికారులు అడ్డుకున్నారు. ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. బియ్యాన్ని స్థానిక ప్రభుత్వ గోదాములకు తరలించారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...