మనిషికి బర్డ్ ఫ్యూ పై కలెక్టర్ వెట్రి సెల్వి వివరణ

అక్షర ఉదయమ్ – ఏలూరు

ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని అవాస్తవాలతో అలజడి సృష్టించ వద్దనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కోళ్ళ నమూనాలను ల్యాబ్ కు ఏలూరు జిల్లా అధికారులతో పంపించాము అని తెలిపారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా ల్యాబ్ నిర్దారించిందని అన్నారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 9966779943 నెంబర్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు.