మహిళ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎస్పీ ప్రతాప్ కిషోర్

అక్షర ఉదయమ్ – ఏలూరు

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతే మన లక్ష్యం వారి భద్రతకు అనుగుణంగా పని చేయాలనీ సిబ్బందికి సూచించారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో, టోలీ నంబర్లు 112 లేదా 1098 లేదా 1930లకు కాల్ చేయవచ్చు అని తెలిపారు.