దావోస్ – 2026కు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది

దావోస్ – 2026కు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది

 

అక్షర ఉదయమ్ న్యూస్

ఏపీని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే లక్ష్యం.. 90వ దశకంలోనే చంద్రబాబు భారత్‌కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరు.

దావోస్ అనేది కేవలం ఎంఓయూలపై సంతకాలు చేసే వేదిక మాత్రమే కాదు.

వ్యాపారం, సాంకేతికత ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రపంచ స్థాయి ఆలోచనా వేదిక.

సదస్సులోనే దీర్ఘకాలిక సంబంధాలు, స్థిర ఆలోచనలు, పరీక్షలు ఎదురవుతాయి.

ముఖ్య నిర్ణయాలకు ముందే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి : మంత్రి నారా లోకేష్