అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2025 కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2025 కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

    అక్షర ఉదయమ్ – ఏలూరు

    ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,డి ఎస్ పి శ్రావణ కుమార్

    కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు మహిళలు, బాలికలు.

     

    కలెక్టర్ వెట్రీసెల్వి కామెంట్స్:

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం.

    అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహిస్తున్నాం.

    అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.

    మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, కృషి చేయాలన్నారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...