చిలకలూరిపేట బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    చిలకలూరిపేట బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

    • నలుగురు అక్కడికక్కడే మృతి

     

    అక్షర ఉదయమ్ – చిలకలూరిపేట

    గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి షిఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, ఇద్దరిని తీవ్ర గాయాలతో సమీప ఆసుపత్రికి తరలించారు.

    సమాచారం మేరకు గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు బైపాస్ రోడ్డులో వేగంగా దూసుకెళ్తూ, అకస్మాత్తుగా ఎదురైన కంటైనర్‌ను తప్పించుకోలేక బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ప్రభావంతో కారు పూర్తిగా ధ్వంసమైందని, మృతి చెందిన వారిని గుర్తించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

    గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఘటనాస్థలికి చిలకలూరిపేట పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

     

     

    Stay Updated with Every Breaking News
    – Download Akshara Udayam App Now!

    ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

    PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

    Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

    “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

    www.aksharaudayam.in

    ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...