
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం
రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ఎస్పీఎఫ్ సిబ్బంది
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది
తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరగడంతో తప్పిన ప్రమాదం
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న భద్రతాధికారులు
అక్షర ఉదయమ్ – అమరావతి