పిడుగురాళ్ళలో హాట్ టాపిక్‌గా ఫ్లెక్సీలు

పిడుగురాళ్ళలో హాట్ టాపిక్‌గా ఫ్లెక్సీలు

 

‘కల్తీ నెయ్యి మహా పాపం నిజం’.. ‘పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం’ అంటూ ఫ్లెక్సీలు.

‘కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన ముఠా’.. ‘రూ.251 కోట్లు వైసీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లాయంటూ’ ఫ్లెక్సీల్లో పేర్కొన్న వైనం.

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ