గ్రూప్‌-1తో అక్క.. గ్రూప్‌-2తో చెల్లి మెరిశారు

గ్రూప్‌-1తో అక్క.. గ్రూప్‌-2తో చెల్లి మెరిశారు

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

గుంటూరుకు చెందిన అక్కా చెల్లెళ్లని గ్రూప్స్‌లో విజయం వరించింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించాయి. అక్క ప్రియాంక గ్రూప్‌-1లో ప్రతిభ కనబర్చి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపిక కాగా.. చెల్లి సాహితి గ్రూప్‌-2లో మొదటిసారే సత్తా చాటి రోడ్లు, భవనాల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు.