మాజీ ఎమ్మెల్యే “కాసు”కు గాయం 

మాజీ ఎమ్మెల్యే “కాసు”కు గాయం 

 

 

అక్షర ఉదయమ్ – పల్నాడు

 

 

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి గాయాలు అయ్యాయి. ఆయన బాత్‌రూమ్‌లో జారి పడడంతో తలకు గాయం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాసు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాసు మహేష్ రెడ్డి.