కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ లావు, ఎమ్మెల్యే యరపతినేని 

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ లావు, ఎమ్మెల్యే యరపతినేని 

అక్షర ఉదయమ్ – తిరుమల

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.