ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ పదవికి జీవీరెడ్డి రాజీనామా

అక్షర ఉదయమ్ – అమరావతి

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ పదవికి జీవీరెడ్డి రాజీనామా

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ జీవీరెడ్డి రాజీనామా

రాజీనామా చేస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు లేఖ

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

ఇకపై న్యాయవాద వృత్తిలో కొనసాగుతా
– జీవీరెడ్డి

భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరను
– జీవీరెడ్డి