హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు

హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు

ఇప్పటి వరకు ఆయన ఇన్‌చార్జి డీజీపీగా పనిచేశారు.

ఇకపై ఆయన తదుపరి రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగనున్నారు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..