మహానాడులో వంటకాలివే..

అక్షర ఉదయమ్ – కడప
మహానాడులో అదిరిపోయే వంటకాలు నోరూరించనున్నాయి. తొలి 2 రోజుల్లో 2 లక్షల మందికి టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించనున్నారు. రోజూ కనీసం 20 రకాల వంటకాలు సిద్ధం చేయనున్నారు. 1700కి పైగా కుక్స్, 800 మంది వడ్డన సిబ్బందిని నియమించారు. తాపేశ్వరం కాజా, హల్వా, మైసూర్ పాక్, ఆవకాయ, గోంగూర చికెన్, కోడికూర, రోటి పచ్చడి, బిర్యానీ, ఉలవచారు సహా అనేక వంటకాలతో కూడిన పసందైన విందు క్యాడర్ కోసం సిద్ధమవుతోంది.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..