కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్…

- దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి.
- గ్రామస్థాయిలో పని జరగపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి.
- అప్పటికి అవ్వక పోతే ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళండి.
- అప్పటికి అవ్వక పోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి.
- అప్పటికి అవ్వక పోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి.
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు.. దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడు తీసుకురండి మిగతా వారి పనులు..
ఎక్కడ నిరుత్సాహ పడ వద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి.. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు..
దయచేసి మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దు, మీరు లైవ్ లో విన్నవి నమ్మండి..
మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా..?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా..?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా..?
ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు, మేము కూడా మనుషులమే కదా..
కొన్ని తప్పులు చేయవచ్చు, దయచేసి మీరు చెప్పండి..
మీ
– నారా లోకేష్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..