ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ శాఖ మీడియా సమావేశం

ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ శాఖ మీడియా సమావేశం

భారత్ లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడి చేసింది.

అర్థరాత్రి 1.40 గంటల తర్వాత పాకిస్థాన్ దాడులు తీవ్రతరం చేసింది.

పాక్ లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల లక్ష్యంగా దాడులు చేశాం.

ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లతో పాక్ కీలక స్థావరాలపై దాడులు చేశాం.. పాకిస్థాన్ సైనిక బలగాలు సరిహద్దువైపు ముందుకొస్తున్నట్లు గమనించాం.

పాకిస్థాన్ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోంది.
– విదేశాంగ శాఖ

– “అక్షర ఉదయమ్” న్యూస్