భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం

    Date:

    📰 Generate e-Paper Clip

    భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం

    భారత్ లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....