ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ భేటీ

అక్షర ఉదయమ్ – మంగళగిరి

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.