
అక్షర ఉదయమ్ – అమరావతి
ఆంధ్రప్రదేశ్ మంత్రుల పనితీరు ఆధారంగా వారి ర్యాంకుల జాబితాను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఫైల్ క్లియరెన్స్‌ను కీలక ప్రమాణంగా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరో స్థానంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో నిలిచారు, ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు.
ర్యాంకులు ఈ విధంగా:
1. ఎన్ఎండీ ఫరూక్
2. కందుల దుర్గేష్
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాల వీరాంజనేయ స్వామి
6. సీఎం చంద్రబాబు నాయుడు
7. సత్య కుమార్
8. నారా లోకేష్
9. బీసీ జనార్ధన్ రెడ్డి
10. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టి.జి భరత్
16. ఆనం రామనారాయణ రెడ్డి
17. అచ్చన్నాయుడు
18. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యా రాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారథి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్