గురజాల ఎమ్మెల్యే యరపతినేని నేటి షెడ్యూల్ వివరాలు ఇవే..

– గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు షెడ్యూల్ వివరాలు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం 5 గంటలకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ 1వ వార్డు చండ్రపాలెంలోని శ్రీ రామాలయం దేవస్థానం 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

సాయంత్రం 5:30 గంటలకు పిడుగురాళ్ళ మండలం వీరాపురం గ్రామంలో కీర్తిశేషులు రావి బాబురావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.