
అక్షర ఉదయమ్ – చిలకలూరిపేట
చిలకలూరిపేట పట్టణంలోని కళా మందిర సెంటర్ లోని శివలయాం వెనుక వైపు అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటూ పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశంకి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాలి ఉంది.