తప్పిపోయిన బాలుడను 10 నిమిషాల్లో వెతికి తల్లి చెంతకు చేర్చిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    తప్పిపోయిన బాలుడను 10 నిమిషాల్లో వెతికి తల్లి చెంతకు చేర్చిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది.

    అక్షర ఉదయమ్ – తిరుపతి

    తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరణ వద్ద దక్షత కుమార్ 5 సంవత్సరాలు తండ్రి శంకర్ గణేష్, మిట్ట స్ట్రీట్ తిరుపతి. బాబు తప్పిపోయాడని వెస్ట్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు.

    తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరిని వద్ద బాబు తప్పిపోయాడని విషయం తెలుసుకున్న జిల్లా
    ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు వెంటనే వెస్ట్ సిఐ గారికి ఒక బృందం ఏర్పాటు చేసి బాబుని వెతకమని ఆదేశాలు జారీ చేశారు.

    జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెస్ట్ సీఐ శ్రీ. మురళీమోహన్రావు వారి ఆధ్వర్యంలో రాము హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ రవికుమార్ మరియు జ్ఞాన శేఖర్ వారు ఒక బృందంగా ఏర్పడి బాబుని 10 నిమిషాల్లోనే కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడమైంది.

    పది నిమిషాల వ్యవధిలోనే బాలుని కనిపెట్టిన సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...